ఎన్‌ఎల్‌సీలో మెడికల్ కన్సల్టెంట్ పోస్టులు

ఎన్‌ఎల్‌సీలో మెడికల్ కన్సల్టెంట్ పోస్టులు

నార్దర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ (ఎన్‌సీఎల్‌), సింగ్రౌలి, కాంట్రాక్ట్ ప్రాతిపదికన కన్సల్టెంట్ (మెడికల్ స్పెషలిస్ట్), కన్సల్టెంట్ (జీడీఎంఓ)పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

  • మొత్తం పోస్టులు: 40

వివరాలు:

  1. కన్సల్టెంట్ (మెడికల్ స్పెషలిస్ట్) : 31

  2. కన్సల్టెంట్ (జీడీఎంఓ): 09

విభాగాలు: అనస్థీషియా, సర్జరీ, పీడియాట్రిక్స్, మెడిసిన్ మొదలైనవి)

అర్హత: సంబంధిత విభాగాల్లో గుర్తింపు పొందిన బోర్డు/యూనివర్సిటీ నుంచి డిప్లొమా/ఎంబీబీఎస్‌/డీఎన్‌బీలో ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.

ఎంపికప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.

దరఖాస్తువిధానం: ఈమెయిల్ ద్వారా gmee.ncl@coalindia.in కు పంపాలి.

చివరి తేదీ: 2026 అక్టోబరు 5.

Website: https://www.nclcil.in/

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram