కేవీఐసీలో ఉద్యోగాలు

కేవీఐసీలో ఉద్యోగాలు

ఖాదీ, గ్రామీణ పరిశ్రమల కమిషన్ (కేవీఐసీ), ముంబయి, కేంద్ర మైక్రో, స్మాల్ అండ్‌ మీడియం ఎంటర్‌ప్రైజెస్ (ఎంఎస్ఎంఈ)లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఖాళీగా ఉన్న అడ్వైజర్స్/సీనియర్ కన్సల్టెంట్ల పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది.

  • మొత్తం పోస్టులు: 30

వివరాలు:

  1. అడ్వైజర్స్- 15

  2. సీనియర్ కన్సల్టెంట్- 15

అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగాల్లో సంబంధిత విభాగంలో కనీసం ఐదేళ్ల అనుభవంతో పాటు పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ (PG) లేదా మేనేజ్‌మెంట్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. (విభాగాల వారీగా సీఏ/ఎంకాం/ఎంబీఏ/ఎంఎస్సీ/ఎంఈ/ఎంటెక్‌ లేదా తత్సమాన అర్హత ఉన్నవారికి ప్రాధాన్యత)

జీతం: నెలకు రూ.30,000 నుంచి రూ.40,000+ ఇతర అలవెన్స్.

వయోపరిమితి: దరఖాస్తు చివరి తేదీ నాటికి అడ్వైజర్స్- 40 ఏళ్ల నుంచి 65 ఏళ్ల మధ్య ఉండాలి. సీనియర్ కన్సల్టెంట్- 39 ఏళ్ల కంటే తక్కువ ఉండాలి.

ఎంపిక విధానం: విద్యా అర్హతలు, అనుభవం, ఇంటర్వ్యూ ద్వారా తుది ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్‌ ద్వారా

దరఖాస్తు చివరి తేదీ: 30-09-2026.

Website: https://www.kvic.gov.in/kvicres/vacancies.php

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram