ఈస్ట్ సెంట్రల్ రైల్వే (ఈసీఆర్), హాజీపూర్, జనరల్ మేనేజర్ (పర్సనెల్) కార్యాలయం ముజఫర్పూర్ లోని జోనల్ రైల్వే ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో ఎక్స్-కేడర్ పోస్ట్ కోసం అధికారిక నోటిఫికేషన్ (ఫైల్ నంబర్: ECR-HQOPERS(Sel)/1/2022) విడుదల చేసింది.
వివరాలు:
ఎక్స్-కేడర్ ఇన్స్ట్రక్టర్ -07
అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా ఇంజినీరింగ్ విభాగంలో బీఈ/బీటెక్/ఎంఈ/ఎంటెక్లో ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: 58 ఏళ్ల వరకు ఉండాలి.
జీతం: నెలకు పే మ్యాట్రిక్స్ లెవెల్-7 ద్వారా ఉంటుంది.
ఎంపిక విధానం: కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఆధారంగా ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు ప్రక్రియ: పోస్టు ద్వారా
చిరునామా: ప్రిన్సిపల్ చీఫ్ పర్సనెల్ ఆఫీసర్ (PCPO) కార్యాలయం, జనరల్ మేనేజర్ ఆఫీస్ (కార్మిక్ విభాగం/Personnel Department), ఈస్ట్ సెంట్రల్ రైల్వే (ECR), హాజీపూర్, జిల్లా - వైశాలి,
దరఖాస్తు చివరి తేదీ: 15-10-2026
Link copied to clipboard!
కేవీఐసీలో ఉద్యోగాలు
ఈస్ట్ సెంట్రల్ రైల్వేలో ఎక్స్-కేడర్ ఇన్స్ట్రక్టర్ పోస్టులు
కేవీఐసీలో యంగ్ ప్రొఫెషనల్ ఉద్యోగాలు
ఐసీఎంఆర్-బీఎంహెచ్ఆర్సీలో గ్రూప్-బి,సి పోస్టులు
సెంట్రల్ పవర్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు
ముంబయి పోర్ట్ అథారిటీలో జూనియర్ ప్రొఫెషనల్ ఇంటర్న్ పోస్టులు
ఏపీ ఫైర్ సర్వీసెస్లో డ్రైవర్ ఆపరేటర్ పోస్టులు
నిర్మల్ జిల్లా అంగన్వాడీల్లో టీచర్ పోస్టులు
నారాయణపేట జిల్లా అంగన్వాడీల్లో టీచర్, హెల్పర్ పోస్టులు
రైట్స్ లిమిటెడ్లో ఇంజినీరింగ్ ప్రొఫెషనల్స్ పోస్టులు
అంతర్జాతీయ హిందీ సదస్సు
సెమికాన్ ఇండియా 2026 సదస్సు
బ్రిక్స్ సదస్సు 2026
మోదీ, జిన్పింగ్ ద్వైపాక్షిక భేటీ
సదస్సులు - సమావేశాలు
శ్రీలంక అధ్యక్షుడితో రాజ్నాథ్ సింగ్ భేటీ
బ్రిక్స్ దేశాల సదస్సు
మోదీతో బెల్జియం ప్రధాని భేటీ
షాంఘై సహకార సంస్థ (ఎస్సీవో) శిఖరాగ్ర సదస్సు
షావ్కత్ మిర్జియోయెవ్తో మోదీ భేటీ
డబ్ల్యూఎఫ్పీ ఈడీగా లిండ్బర్గ్
ప్రపంచ బ్యాంక్ తదుపరి ముఖ్య ఆర్థికవేత్త మైఖేల్
ఆర్సీఐ డైరెక్టర్గా డా.పి.శ్రీహరి
జాతీయ సఫాయి కర్మచారీ కమిషన్ ఛైర్మన్గా భగవత్ ప్రసాద్ మక్వానా
అండమాన్ నికోబార్ ఎల్జీగా దినేశ్ శర్మ
అడోబ్ నూతన సీఈఓగా అనిల్ చక్రవర్తి
అయోధ్య రామాలయ ట్రస్ట్ తొలి సీఈవో
ఓపెన్ ఏఐకు సంధ్య దేవనాథన్