కేవీఐసీలో యంగ్ ప్రొఫెషనల్‌ ఉద్యోగాలు

కేవీఐసీలో యంగ్ ప్రొఫెషనల్‌ ఉద్యోగాలు

ఖాదీ, గ్రామీణ పరిశ్రమల కమిషన్ (కేవీఐసీ), ముంబయి,  కాంట్రాక్ట్ ప్రాతిపదికన  యంగ్ ప్రొఫెషనల్స్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది.  

వివరాలు: 

యంగ్ ప్రొఫెషనల్స్ - 20

విభాగాలు: అకౌంట్స్/ఆడిట్, హెచ్‌ఆర్ & అడ్మిన్, - లీగల్,  మార్కెటింగ్ తదితరాలు.

అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగాల్లో సంబంధిత విభాగాల్లో సీఏ/లా/ఎంబీఏ/ఎంకాం/ఎంఎస్సీ/పీజీ. మాస్ కమ్యూనికేషన్/జర్నలిజం/మీడియా స్టడీస్/పీఆర్‌లో పీజీ ఉన్నవారికి ప్రాధాన్యత.

జీతం: నెలకు రూ.25,000 నుంచి రూ.30,000 వరకు

వయోపరిమితి: 01.10.2026 నాటికి 27 ఏళ్ల కంటే తక్కువ ఉండాలి.

ఎంపిక విధానం: విద్యా అర్హతలు, అనుభవం, ఇంటర్వ్యూ ద్వారా తుది ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్‌ ద్వారా

దరఖాస్తు చివరి తేదీ: 30-09-2026.

Website: https://www.kvic.gov.in/kvicres/vacancies.php

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram