ఐసీఎంఆర్‌-బీఎంహెచ్‌ఆర్‌సీలో గ్రూప్-బి,సి పోస్టులు 

ఐసీఎంఆర్‌-బీఎంహెచ్‌ఆర్‌సీలో గ్రూప్-బి,సి పోస్టులు 

భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ పరిధిలోని ఐసీఎంఆర్ - భోపాల్ మెమోరియల్ హాస్పిటల్ అండ్ రిసెర్చ్ సెంటర్ (బీఎంహెచ్‌ఆర్‌సీ) గ్రూప్-బి, గ్రూప్-సి విభాగాల్లోని వివిధ పోస్టుల భర్తీకి భారతీయ పౌరుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు కోరుతోంది. 

మొత్తం పోస్టుల సంఖ్య: 66

వివరాలు:  

గ్రూప్ - బి పోస్టులు - 31

గ్రూప్ - సి పోస్టులు- 35

అర్హత: అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం/బోర్డు నుంచి టెన్త్‌/ఐటీఐ, డిగ్రీ/పీజీ/ఇంజినీరింగ్‌/డిప్లొమాలో ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుం ఉండాలి.

వేతనం: నెలకు గ్రూప్ - బి పోస్టులకు రూ. 35,400 – రూ.  1,12,400, గ్రూప్ - సి పోస్టులకు రూ. 29,200 – రూ.92,300.

వయోపరిమితి: 27 ఏళ్ల  నుంచి 30 ఏళ్ల వరకు ఉండాలి.

ఎంపిక విధానం: కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఆధారంగా.

దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్‌ ద్వారా. 

దరఖాస్తుల చివరి తేదీ: 16-10-2026.

Website: https://nireh.icmr.org.in/Career

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram