ముంబయి పోర్ట్ అథారిటీలో ఇంజినీర్ డిపార్ట్‌మెంట్‌లో ఒప్పంద ప్రాతిపదికన జూనియర్ ప్రొఫెషనల్ ఇంటర్న్ (అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెన్స్) పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది.
వివరాలు:
జూనియర్ ప్రొఫెషనల్ ఇంటర్న్- 25
అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో గ్రాడ్యుయేషన్ (డిగ్రీ) లేదా తత్సమాన విద్యార్హతతో పాటు మరాఠీ / హిందీ భాషల పరిజ్ఞానం. అడ్మినిస్ట్రేషన్ / అకౌంటింగ్ / కరస్పాండెన్స్ విభాగాల్లో కనీసం మూడేళ్ల ఉద్యోగానుభవం.
వేతనం: నెలకు రూ.40,000 వరకు ఉంటుంది.
వయోపరిమితి: 31.08.2026 నాటికి 35 కంటే తక్కువ వయసు ఉండాలి.
ఎంపిక విధానం: విద్యా అర్హతలు, అనుభవం, పరీక్ష / ఇంటర్వ్యూ ఇతర వివరాల ఆధారం అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తుకు చివరి తేదీ: 06/10/2026
Website:http://www.mumbaiport.gov.in/
Link copied to clipboard!
కేవీఐసీలో యంగ్ ప్రొఫెషనల్ ఉద్యోగాలు
ఐసీఎంఆర్-బీఎంహెచ్ఆర్సీలో గ్రూప్-బి,సి పోస్టులు
సెంట్రల్ పవర్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు
ముంబయి పోర్ట్ అథారిటీలో జూనియర్ ప్రొఫెషనల్ ఇంటర్న్ పోస్టులు
ఏపీ ఫైర్ సర్వీసెస్లో డ్రైవర్ ఆపరేటర్ పోస్టులు
నిర్మల్ జిల్లా అంగన్వాడీల్లో టీచర్ పోస్టులు
నారాయణపేట జిల్లా అంగన్వాడీల్లో టీచర్, హెల్పర్ పోస్టులు
రైట్స్ లిమిటెడ్లో ఇంజినీరింగ్ ప్రొఫెషనల్స్ పోస్టులు
ఈపీఐలో మేనేజర్ గ్రేడ్-I,II ఉద్యోగాలు
ఇంజినీర్స్ ఇండియా లిమిటెడ్లో ఉద్యోగాలు
సెమికాన్ ఇండియా 2026 సదస్సు
బ్రిక్స్ సదస్సు 2026
మోదీ, జిన్పింగ్ ద్వైపాక్షిక భేటీ
సదస్సులు - సమావేశాలు
శ్రీలంక అధ్యక్షుడితో రాజ్నాథ్ సింగ్ భేటీ
బ్రిక్స్ దేశాల సదస్సు
మోదీతో బెల్జియం ప్రధాని భేటీ
షాంఘై సహకార సంస్థ (ఎస్సీవో) శిఖరాగ్ర సదస్సు
షావ్కత్ మిర్జియోయెవ్తో మోదీ భేటీ
చెన్నైలో బ్రిక్స్ సమావేశం