ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ (SLPRB, AP) స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఫైర్ సర్వీసెస్ డిపార్ట్‌మెంట్‌లో రెగ్యులర్ ప్రాతిపదికన డ్రైవర్ ఆపరేటర్ (పురుషులు) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
వివరాలు:
డ్రైవర్ ఆపరేటర్ (పురుషులు) - 147
స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఫైర్ సర్వీసెస్ డిపార్ట్‌మెంట్ (పోస్ట్ కోడ్ 43)
అర్హత: 1 జులై 2026 నాటికి ఎస్‌ఎస్‌సీ (పదో తరగతి) లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణత సాధించి ఉండాలి. నోటిఫికేషన్ తేదీ నాటికి కనీసం 2 సంవత్సరాల చెల్లుబాటు ఉన్న హెవీ ట్రాన్స్‌పోర్ట్ డ్రైవింగ్ లైసెన్స్ (హెచ్‌టీవీడీఎల్) కలిగి ఉండాలి.
జీతం: రూ.32,670 - రూ.1,01,970 (స్పెషల్ పే రూ.650).
ఎంపిక ప్రక్రియ: సర్టిఫికేట్ పరిశీలన, దేహదార్ఢ్య కొలతలు (PMT), దేహదార్ఢ్య పరీక్షలు (పీఈటీ - 1600 మీటర్ల పరుగు), డ్రైవింగ్ టెస్ట్ రాత పరీక్ష ద్వారా ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
దరఖాస్తుకు చివరి తేదీ: త్వరలో ప్రకటిస్తారు
Website:https://slprb.ap.gov.in/
Link copied to clipboard!
కేవీఐసీలో యంగ్ ప్రొఫెషనల్ ఉద్యోగాలు
ఐసీఎంఆర్-బీఎంహెచ్ఆర్సీలో గ్రూప్-బి,సి పోస్టులు
సెంట్రల్ పవర్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు
ముంబయి పోర్ట్ అథారిటీలో జూనియర్ ప్రొఫెషనల్ ఇంటర్న్ పోస్టులు
ఏపీ ఫైర్ సర్వీసెస్‌లో డ్రైవర్ ఆపరేటర్ పోస్టులు
నిర్మల్ జిల్లా అంగన్వాడీల్లో టీచర్ పోస్టులు
నారాయణపేట జిల్లా అంగన్వాడీల్లో టీచర్, హెల్పర్ పోస్టులు
రైట్స్ లిమిటెడ్లో ఇంజినీరింగ్ ప్రొఫెషనల్స్ పోస్టులు
ఈపీఐలో మేనేజర్ గ్రేడ్-I,II ఉద్యోగాలు
ఇంజినీర్స్ ఇండియా లిమిటెడ్లో ఉద్యోగాలు
సెమికాన్ ఇండియా 2026 సదస్సు
బ్రిక్స్ సదస్సు 2026
మోదీ, జిన్పింగ్ ద్వైపాక్షిక భేటీ
సదస్సులు - సమావేశాలు
శ్రీలంక అధ్యక్షుడితో రాజ్నాథ్ సింగ్ భేటీ
బ్రిక్స్ దేశాల సదస్సు
మోదీతో బెల్జియం ప్రధాని భేటీ
షాంఘై సహకార సంస్థ (ఎస్సీవో) శిఖరాగ్ర సదస్సు
షావ్కత్ మిర్జియోయెవ్తో మోదీ భేటీ
చెన్నైలో బ్రిక్స్ సమావేశం