ఇంజినీర్స్‌ ఇండియా లిమిటెడ్‌లో ఉద్యోగాలు

ఇంజినీర్స్‌ ఇండియా లిమిటెడ్‌లో ఉద్యోగాలు

న్యూ దిల్లీలోని ఇంజినీర్స్‌ ఇండియా లిమిటెడ్‌ (ఈఐఎల్‌).. ఇంజినీర్స్‌, డిప్యూటీ మేనేజర్‌, మేనేజర్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

  • మొత్తం పోస్టుల సంఖ్య: 61

వివరాలు:

  • ఇంజినీర్‌: 12

  • డిప్యూటీ మేనేజర్‌: 38

  • మేనేజర్‌: 09

  • సీనియర్‌ మేనేజర్‌: 02

విభాగాలు: సివిల్‌, మెకానికల్‌, కెమికల్‌, కంప్యూటర్‌ సైన్స్‌, కంప్యూటర్‌ ఇంజినీరింగ్‌, ఏఐ, డేటా సైన్స్‌/ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, ఇన్‌స్ట్రుమెంటేషన్‌, మెటలార్జీ, మినరల్‌ ప్రాసెసింగ్‌ తదితరాలు.

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా, బీఈ/బీటెక్‌/బీఎస్సీ (ఇంజినీరింగ్‌), ఎంసీఏ ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.

వయోపరిమితి: ఇంజినీర్‌కు 28 ఏళ్లు; డిప్యూటీ ఇంజినీర్‌కు 32 ఏళ్లు; మేనేజర్‌కు 36 ఏళ్లు; సీనియర్‌ మేనేజర్‌కు 40 ఏళ్లు మించకూడదు.

జీతం: నెలకు ఇంజినీర్‌కు రూ.60,000- రూ.1,80,000; డిప్యూటీ ఇంజినీర్‌కు రూ.70,000- రూ.2,00,000; మేనేజర్‌కు రూ.80,000- రూ.2,20,000; సీనియర్‌ మేనేజర్‌కు రూ.90,000- రూ.2,40,000.

ఎంపిక విధానం: విద్యార్హతలు, ఉద్యోగానుభం, షార్ట్‌లిస్ట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తు చివరి తేదీ: 25.09.2026

Website: https://engineersindia.com/Index

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram