ఇస్రో- ఎస్‌ఏసీలో రిసెర్చ్ ఫెలో/అసోసియేట్‌ పోస్టులు

ఇస్రో- ఎస్‌ఏసీలో రిసెర్చ్ ఫెలో/అసోసియేట్‌ పోస్టులు

భారత ప్రభుత్వ అంతరిక్ష విభాగానికి చెందిన కీలక సంస్థ అయిన స్పేస్ అప్లికేషన్స్ సెంటర్ (ఎస్‌ఏసీ), అహ్మదాబాద్ ఒప్పంద ప్రాతిపదికన రిసెర్చ్‌, ప్రాజెక్ట్ పోస్టుల భర్తీకి అర్హులైన భారతీయ పౌరుల నుంచి దరఖాస్తులను కోరుతోంది.

  • మొత్తం పోస్టుల సంఖ్య: 45

వివరాలు:

  • జూనియర్ రిసెర్చ్ ఫెలో - 33

  • రిసెర్చ్ అసోసియేట్- 08

  • ప్రాజెక్ట్ సైంటిస్ట్-I- 03

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత ఇంజినీరింగ్‌ విభాగాల్లో పీహెచ్‌డీ లేదా కనీసం 65 శాతం మార్కులతో బీఈ/బీటెక్‌/ఎంఎస్సీ/ఎంఈ/ఎంటెక్‌లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

వయోపరిమితి: చివరి తేదీ నాటికి గరిష్ఠంగా 28 నుంచి 35 ఏళ్ల వరకు ఉండాలి.

జీతం: నెలకు రూ.37,000 నుంచి రూ.61,000 వరకు ఉంటుంది.

ఎంపిక విధానం: అర్హతలు, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.

దరఖాస్తుకు చివరి తేదీ: 30.09.2026.

Website: https://www.isro.gov.in/Careers.html

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram