హిందుస్తాన్ కాపర్ లిమిటెడ్‌లో జనరల్ మేనేజర్ ఉద్యోగాలు

హిందుస్తాన్ కాపర్ లిమిటెడ్‌లో జనరల్ మేనేజర్ ఉద్యోగాలు

హిందుస్తాన్ కాపర్ లిమిటెడ్ (హెచ్‌సీఎల్‌) వివిధ విభాగాలలో రెగ్యులర్ ప్రాతిపదికన జనరల్ మేనేజర్ (E8), డిప్యూటీ జనరల్ మేనేజర్ (E7) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

  • మొత్తం పోస్టుల సంఖ్య - 10

వివరాలు:

  1. జనరల్ మేనేజర్ : 04

  2. డిప్యూటీ జనరల్ మేనేజర్ : 06

అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగాల్లో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ/బీఈ/బీటెక్‌/ఎంబీఏ/సీఏలో ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.

ఎంపిక ప్రక్రియ: పర్సనల్ ఇంటర్వ్యూ/డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా

చిరునామా: ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (హెచ్‌ఆర్), హిందుస్తాన్ కాపర్ లిమిటెడ్, తామ్ర భవన్, 1, అశుతోష్ చౌదరి అవెన్యూ, కోల్‌కతా - 700019.

దరఖాస్తుకు చివరి తేదీ: 2026 అక్టోబరు 08.

Website: https://www.hindustancopper.com/

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram