ప్రభుత్వరంగ సంస్థకు చెందిన శంబాజీనగర్‌లోని స్రెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోకెమికల్స్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ- సీఐపీఈటీ ఒప్పంద ప్రాతిపదికన లెక్చరర్, అసిస్టెంట్ ప్లేస్‌మెంట్ కన్సల్టెంట్ తదితర పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 09
వివరాలు:
లెక్చరర్ (ప్లాస్టిక్ అండ్ పాలీమర్)- 02
లెక్చరర్ (మెకానికల్)- 02
లెక్చరర్ (మ్యాథమెటిక్స్)- 01
లెక్చరర్ (ఇంగ్లిష్)- 01
లెక్చరర్ (కంప్యూటర్ సైన్స్ అండ్ ఐటీ)- 01
లెక్చరర్ (ఫిజిక్స్)- 01
అసిస్టెంట్ ప్లేస్‌మెంట్ కన్సల్టెంట్: 01
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ, బీఈ/ బీటెక్, డిప్లొమా, ఎంబీఏ ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.
జీతం: నెలకు లెక్చరర్ పోస్టులకు రూ.30,000- రూ.35,000; ప్లేస్‌మెంట్ కన్సల్టెంట్‌కు రూ.35,000.
వయోపరిమితి: 65 ఏళ్లు మించకూడదు.
ఎంపిక విధానం: విద్యార్హతలు, షార్ట్‌లిస్ట్ తదితరాల ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
దరఖాస్తు చివరి తేదీ: 28-09-2026.
Website: https://www.cipet.gov.in/
Link copied to clipboard!
కేవీఐసీలో యంగ్ ప్రొఫెషనల్ ఉద్యోగాలు
ఐసీఎంఆర్-బీఎంహెచ్ఆర్సీలో గ్రూప్-బి,సి పోస్టులు
సెంట్రల్ పవర్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు
ముంబయి పోర్ట్ అథారిటీలో జూనియర్ ప్రొఫెషనల్ ఇంటర్న్ పోస్టులు
ఏపీ ఫైర్ సర్వీసెస్‌లో డ్రైవర్ ఆపరేటర్ పోస్టులు
నిర్మల్ జిల్లా అంగన్వాడీల్లో టీచర్ పోస్టులు
నారాయణపేట జిల్లా అంగన్వాడీల్లో టీచర్, హెల్పర్ పోస్టులు
రైట్స్ లిమిటెడ్‌లో ఇంజినీరింగ్ ప్రొఫెషనల్స్ పోస్టులు
ఈపీఐలో మేనేజర్ గ్రేడ్-I,II ఉద్యోగాలు
ఇంజినీర్స్ ఇండియా లిమిటెడ్‌లో ఉద్యోగాలు
సెమికాన్ ఇండియా 2026 సదస్సు
బ్రిక్స్ సదస్సు 2026
మోదీ, జిన్‌పింగ్ ద్వైపాక్షిక భేటీ
సదస్సులు - సమావేశాలు
శ్రీలంక అధ్యక్షుడితో రాజ్‌నాథ్ సింగ్ భేటీ
బ్రిక్స్ దేశాల సదస్సు
మోదీతో బెల్జియం ప్రధాని భేటీ
షాంఘై సహకార సంస్థ (ఎస్సీవో) శిఖరాగ్ర సదస్సు
షావ్కత్ మిర్జియోయెవ్‌తో మోదీ భేటీ
చెన్నైలో బ్రిక్స్ సమావేశం