ఎన్‌జీఆర్‌ఐ, హైదరాబాద్‌లో టెక్నీషియన్‌ పోస్టులు

ఎన్‌జీఆర్‌ఐ, హైదరాబాద్‌లో టెక్నీషియన్‌ పోస్టులు

హైదరాబాద్‌ ఉప్పల్‌లోని సీఎస్‌ఐఆర్‌కు చెందిన నేషనల్‌ జియోఫిజికల్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఎన్‌జీఆర్‌ఐ) టెక్నీషియన్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

వివరాలు:

  • టెక్నీషియన్‌-1(గ్రూప్‌-2): 21

విభాగాలు: ఫిట్టర్‌, ప్లంబర్‌, ఎలక్ట్రీషియన్‌, కంప్యూటర్‌/ఐటీ అసిస్టెంట్‌, డిజిటల్‌ ఫోటోగ్రాఫర్‌, ల్యాబొరేటరీ అసిస్టెంట్‌-కెమికల్‌ ప్లాంట్‌, మెడికల్‌ ల్యాబొరేటరీ టెక్నీషియన్‌, ఫిజియోథెరఫీ టెక్నీషియన్‌, క్యాటరింగ్‌ అండ్‌ హాస్పిటాలిటీ అసిస్టెంట్‌.

అర్హత: ఎస్‌ఎస్‌సీతో పాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణత ఉండాలి.

జీతం: నెలకు రూ.39,970.

వయసు: 28 ఏళ్లు మించకూడదు.

ఎంపిక విధానం: ట్రేడ్‌ టెస్ట్‌, షార్ట్‌లిస్ట్‌ తదితరాల ఆధారంగా.

దరఖాస్తు చివరి తేదీ: 04.10.2026.

Website: https://ngri.res.in/openings-at-ngri.php

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram