చెన్నైలోని సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్ (సీడ్యాక్) ఒప్పంద ప్రాతిపదికన కింది కన్సల్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 59
వివరాలు:
ప్రాజెక్ట్ అసోసియేట్: 14
ప్రాజెక్ట్ ఇంజినీర్: 27
సీనియర్ ప్రాజెక్ట్ ఇంజినీర్: 10
ప్రాజెక్ట్ మేనేజర్: 08
అర్హత: సంబంధిత విభాగంలో కనీసం 60శాతం మార్కులతో బీఈ/బీటెక్, ఎంఈ/ఎంటెక్, ఎంసీఏ, ఎంఎస్సీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం, జావా, బూట్‌స్ట్రాప్, వెబ్ సర్విసెస్ తదితరాల్లో పరిజ్ఞానం కలిగి ఉండాలి.
జీతం: నెలకు ప్రాజెక్ట్ అసోసియేట్‌కు రూ.34,000; ప్రాజెక్ట్ ఇంజినీర్‌కు రూ.40,000; సీనియర్ ప్రాజెక్ట్ ఇంజినీర్‌కు రూ.60,000; ప్రాజెక్ట్ మేనేజర్‌కు రూ.90,000.
వయోపరిమితి: ప్రాజెక్ట్ అసోసియేట్‌కు 30 ఏళ్లు; ప్రాజెక్ట్ ఇంజినీర్‌కు 45 ఏళ్లు; సీనియర్ ప్రాజెక్ట్ ఇంజినీర్‌కు 40 ఏళ్లు; ప్రాజెక్ట్ మేనేజర్‌కు 56 ఏళ్లు మించకూడదు.
ఎంపిక విధానం: విద్యార్హతలు, అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు చివరి తేదీ: 22.09.2026
ఇంటర్వ్యూ తేదీ: సెప్టెంబరు 4వ వారంలో.
Link copied to clipboard!
కేవీఐసీలో యంగ్ ప్రొఫెషనల్ ఉద్యోగాలు
ఐసీఎంఆర్-బీఎంహెచ్ఆర్సీలో గ్రూప్-బి,సి పోస్టులు
సెంట్రల్ పవర్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు
ముంబయి పోర్ట్ అథారిటీలో జూనియర్ ప్రొఫెషనల్ ఇంటర్న్ పోస్టులు
ఏపీ ఫైర్ సర్వీసెస్‌లో డ్రైవర్ ఆపరేటర్ పోస్టులు
నిర్మల్ జిల్లా అంగన్వాడీల్లో టీచర్ పోస్టులు
నారాయణపేట జిల్లా అంగన్వాడీల్లో టీచర్, హెల్పర్ పోస్టులు
రైట్స్ లిమిటెడ్‌లో ఇంజినీరింగ్ ప్రొఫెషనల్స్ పోస్టులు
ఈపీఐలో మేనేజర్ గ్రేడ్-I,II ఉద్యోగాలు
ఇంజినీర్స్ ఇండియా లిమిటెడ్‌లో ఉద్యోగాలు
సెమికాన్ ఇండియా 2026 సదస్సు
బ్రిక్స్ సదస్సు 2026
మోదీ, జిన్‌పింగ్ ద్వైపాక్షిక భేటీ
సదస్సులు - సమావేశాలు
శ్రీలంక అధ్యక్షుడితో రాజ్‌నాథ్ సింగ్ భేటీ
బ్రిక్స్ దేశాల సదస్సు
మోదీతో బెల్జియం ప్రధాని భేటీ
షాంఘై సహకార సంస్థ (ఎస్సీవో) శిఖరాగ్ర సదస్సు
షావ్కత్ మిర్జియోయెవ్‌తో మోదీ భేటీ
చెన్నైలో బ్రిక్స్ సమావేశం