దిల్లీ ఎన్‌సీఆర్ పరిధిలోని సెంట్రల్ గవర్నమెంట్ ఆసుపత్రిలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన బ్రాడ్‌కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (బీఈసీఐఎల్) వివిధ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కోరుతోంది.
మొత్తం పోస్టులు: 41
వివరాలు:
టెక్నికల్ అసిస్టెంట్ - 02
టెక్నీషియన్ - 02
పేషెంట్ కేర్ మేనేజర్- 05
ల్యాబ్ అటెండెంట్- 05
డెంటల్ టెక్నీషియన్- 02
ఫుడ్ బేరర్- 05
ఓటీ టెక్నాలజిస్ట్- 05
జూనియర్ ఫిజియోథెరపిస్ట్- 05
ఫార్మాసిస్ట్-05
రేడియో గ్రాఫర్- 05
అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ /బోర్డు నుంచి టెన్త్/ఇంటర్‌లో ఉత్తీర్ణత, సంబంధిత విభాగంలో డిగ్రీ/పీజీ/బీఎస్సీలో ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.
జీతం: నెలకు రూ. 21,502 నుంచి రూ.40,710 వరకు ఉంటుంది.
వయోపరిమితి: 18 నుంచి 40 ఏళ్ల వరకు ఉండాలి.
ఎంపిక విధానం: విద్యా అర్హతలు, అనుభవం ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు ఫీజు: ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీ అభ్యర్థులు: ఫీజు లేదు. ఇతర అన్ని కేటగిరీల అభ్యర్థులు: రూ.295/-
దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్ ద్వారా
దరఖాస్తు చివరి తేదీ: 21-09-2026
Website: https://www.becil.com/careers
Link copied to clipboard!
కేవీఐసీలో యంగ్ ప్రొఫెషనల్ ఉద్యోగాలు
ఐసీఎంఆర్-బీఎంహెచ్ఆర్సీలో గ్రూప్-బి,సి పోస్టులు
సెంట్రల్ పవర్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు
ముంబయి పోర్ట్ అథారిటీలో జూనియర్ ప్రొఫెషనల్ ఇంటర్న్ పోస్టులు
ఏపీ ఫైర్ సర్వీసెస్లో డ్రైవర్ ఆపరేటర్ పోస్టులు
నిర్మల్ జిల్లా అంగన్వాడీల్లో టీచర్ పోస్టులు
నారాయణపేట జిల్లా అంగన్వాడీల్లో టీచర్, హెల్పర్ పోస్టులు
రైట్స్ లిమిటెడ్లో ఇంజినీరింగ్ ప్రొఫెషనల్స్ పోస్టులు
ఈపీఐలో మేనేజర్ గ్రేడ్-I,II ఉద్యోగాలు
ఇంజినీర్స్ ఇండియా లిమిటెడ్లో ఉద్యోగాలు
సెమికాన్ ఇండియా 2026 సదస్సు
బ్రిక్స్ సదస్సు 2026
మోదీ, జిన్పింగ్ ద్వైపాక్షిక భేటీ
సదస్సులు - సమావేశాలు
శ్రీలంక అధ్యక్షుడితో రాజ్నాథ్ సింగ్ భేటీ
బ్రిక్స్ దేశాల సదస్సు
మోదీతో బెల్జియం ప్రధాని భేటీ
షాంఘై సహకార సంస్థ (ఎస్సీవో) శిఖరాగ్ర సదస్సు
షావ్కత్ మిర్జియోయెవ్తో మోదీ భేటీ
చెన్నైలో బ్రిక్స్ సమావేశం