యూఐఐసీలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఉద్యోగాలు

యూఐఐసీలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఉద్యోగాలు

యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (యూఐఐసీ) రెగ్యులర్ ప్రాతిపదికన అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (స్కేల్-I) –జర్నలిస్ట్, హిందీ ఆఫీసర్స్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.

  • మొత్తం పోస్టుల సంఖ్య: 225

వివరాలు :

  1. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (జర్నలిస్ట్ ) - 200

  2. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (హిందీ ఆఫీసర్స్) - 25

అర్హత: సంబంధిత విభాగాల్లో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ/పీజీలో ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.

జీతం: నెలకు రూ.1,10,000.

ఎంపిక ప్రక్రియ: ఆన్‌లైన్ పరీక్షలు (ప్రిలిమ్స్, మెయిన్స్, డిస్క్రిప్టివ్) ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 2026 సెప్టెంబరు 28

Website: https://uiic.co.in/web/

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram