మహారాష్ట్ర మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (మహ మెట్రో) నాగ్‌పూర్ మెట్రో, పుణే మెట్రో ప్రాజెక్ట్‌ల్లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన వివిధ విభాగాల్లో జూనియర్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి భారతీయ పౌరుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
మొత్తం పోస్టులు: 56
వివరాలు:
జూనియర్ ఇంజనీర్- 06
ఆఫీస్ అసిస్టెంట్, సీనియర్ ఆఫీస్ అసిస్టెంట్- 16
టెక్నీషియన్- 18
మల్టీ టాస్కింగ్ స్టాఫ్ కమ్ మోటార్ డ్రైవర్- 04
అటెండెంట్- 12
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ/బోర్డు నుంచి టెన్త్/ఐటీఐ, సంబంధిత విభాగాల్లో ఎలక్ట్రానిక్స్ & టెలికమ్యూనికేషన్ సివిల్/మెకానికల్/కంప్యూటర్ ఇంజినీరింగ్‌లో బీఈ/బీటెక్ లేదా మూడేళ్ల డిప్లొమాలో ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.
జీతం: నెలకు బేసిక్ పే రూ.14,000 - 40,000, నుంచి రూ. 33,000 - 1,00,000 వరకు ఉంటుంది.
వయోపరిమితి: 40 నుంచి 45 ఏళ్ల వరకు ఉండాలి.
ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు ప్రక్రియ: పోస్టు ద్వారా.
చిరునామా: జనరల్ మేనేజర్ (హెచ్‌ఆర్) మహారాష్ట్ర మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్. మెట్రో భవన్, నియర్ దీక్షభూమి, నాగపూర్
దరఖాస్తు చివరి తేదీ: 25.09.2026.
Link copied to clipboard!
కేవీఐసీలో యంగ్ ప్రొఫెషనల్ ఉద్యోగాలు
ఐసీఎంఆర్-బీఎంహెచ్ఆర్సీలో గ్రూప్-బి,సి పోస్టులు
సెంట్రల్ పవర్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు
ముంబయి పోర్ట్ అథారిటీలో జూనియర్ ప్రొఫెషనల్ ఇంటర్న్ పోస్టులు
ఏపీ ఫైర్ సర్వీసెస్‌లో డ్రైవర్ ఆపరేటర్ పోస్టులు
నిర్మల్ జిల్లా అంగన్వాడీల్లో టీచర్ పోస్టులు
నారాయణపేట జిల్లా అంగన్వాడీల్లో టీచర్, హెల్పర్ పోస్టులు
రైట్స్ లిమిటెడ్‌లో ఇంజినీరింగ్ ప్రొఫెషనల్స్ పోస్టులు
ఈపీఐలో మేనేజర్ గ్రేడ్-I,II ఉద్యోగాలు
ఇంజినీర్స్ ఇండియా లిమిటెడ్‌లో ఉద్యోగాలు
సెమికాన్ ఇండియా 2026 సదస్సు
బ్రిక్స్ సదస్సు 2026
మోదీ, జిన్‌పింగ్ ద్వైపాక్షిక భేటీ
సదస్సులు - సమావేశాలు
శ్రీలంక అధ్యక్షుడితో రాజ్‌నాథ్ సింగ్ భేటీ
బ్రిక్స్ దేశాల సదస్సు
మోదీతో బెల్జియం ప్రధాని భేటీ
షాంఘై సహకార సంస్థ (ఎస్సీవో) శిఖరాగ్ర సదస్సు
షావ్కత్ మిర్జియోయెవ్‌తో మోదీ భేటీ
చెన్నైలో బ్రిక్స్ సమావేశం