రైట్స్‌ లిమిటెడ్‌లో ఇంజినీరంగ్‌ ఉద్యోగాలు

రైట్స్‌ లిమిటెడ్‌లో ఇంజినీరంగ్‌ ఉద్యోగాలు

ప్రభుత్వ రంగ సంస్థకు చెందిన గుడ్‌గావ్‌లోని రైల్‌ ఇండియా టెక్ని్కల్‌ అండ్‌ ఎకనామిక్‌ సర్వీస్‌ లిమిటెడ్‌ (రైట్స్‌) రెగ్యులర్‌ ప్రాతిపదికన వివిధ ఇంజినీరింగ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 12

వివరాలు:

  • జీడీఎం - 01

  • అసిస్టెంట్‌ మేనేజర్‌: 11

విభాగాలు: ఇంజినీర్‌/బిల్డింగ్స్‌, స్ట్రక్చరల్‌ ఇంజినీర్‌, బీఐఎం ఎక్స్‌పర్ట్‌/పబ్లిక్‌ హెల్త్‌ ఇంజినీరింగ్‌, హెల్త్‌కేర్‌/హాస్పిటల్‌ ఎక్స్‌పర్ట్‌, ఆర్కిటెక్ట్‌, బిల్డింగ్‌ ఎక్స్‌పర్ట్‌, మెట్రో రైల్‌ ఎక్స్‌పర్ట్‌

అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత ఇంజినీరింగ్‌ విభాగంలో బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.

జీతం: నెలకు డీజీఎంకు పోస్టులకు రూ.70.000-రూ.2,00,000; అసిస్టెంట్‌ మేనేజర్‌కు రూ.40,000- రూ.1,40,000 వరకు ఉంటుంది.

వయోపరిమితి: 41 ఏళ్ల నుంచి 32 ఏళ్లకు మించకూడదు.

ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపక ఉంటుంది.

దరఖాస్తు ఫీజు: జనరల్‌/ఓబీసీలకు రూ.600, డబ్ల్యూఎస్‌/ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీలకు రూ.300.

దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తు చివరి తేదీ: 30.09.2026.

Website:https://rites.com/Career

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram