నోర్త్-ఈస్టర్న్ హిల్ యూనివర్సిటీలో గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాలు

నోర్త్-ఈస్టర్న్ హిల్ యూనివర్సిటీలో గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాలు

నోర్త్-ఈస్టర్న్ హిల్ యూనివర్సిటీ (ఎన్‌ఈహెచ్‌యూ), షిల్లాంగ్, తురా క్యాంపస్‌లలోని వివిధ విభాగాల్లో గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి అర్హులైన భారతీయ పౌరుల నుంచి దరఖాస్తులను కోరుతోంది.

వివరాలు:

  • గెస్ట్ ఫ్యాకల్టీ- 103

విభాగాలు: టూరిజం అండ్‌ హోటల్ మెనేజ్‌మెంట్, అగ్రి-బిజినెస్ అండ్ ఫుడ్ టెక్నాలజీ, జర్నలిజం మాస్‌ కమ్యూనికేషన్‌, కామర్స్‌, లైబ్రరీ-ఇంఫర్మేషన్‌ సైన్స్‌, మేనేజ్‌మెంట్, ఎకనామిక్స్‌, హర్ల్టీ్కల్చర్‌....

అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగాల్లో డిగ్రీ/పీజీ/పీహెచ్‌డీలో ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.

వేతనం: నెలకు రూ. 50,000 వరకు ఉంటుంది.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్‌ ద్వారా

దరఖాస్తు చివరి తేదీ: 31-08-2026.

Website: https://nehu.ac.in/vacancy

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram