ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్‌లో సెక్యూరిటీ గార్డ్‌ ఉద్యోగాలు

ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్‌లో సెక్యూరిటీ గార్డ్‌ ఉద్యోగాలు

ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (ఐఓబీ), చెన్నై.. తమిళనాడు/చెన్నై పరిధిలో పనిచేయడానికి అర్హులైన మాజీ సైనికోద్యోగులు మాజీ అగ్నివీర్‌ల నుంచి దరఖాస్తులను కోరుతోంది.

వివరాలు:

  • సెక్యూరిటీ గార్డ్ - 25

అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి. (అభ్యర్థికి తమిళ భాష మాట్లాడటం, చదవటం మరియు రాయడం వచ్చి ఉండాలి.)

వేతనం: నెలకు పే లెవల్‌ 12 ద్వారా చెల్లిస్తారు.

ఎంపిక విధానం: రాత పరీక్ష, ల్యాగ్‌వేజ్ పరీక్ష, ఫిజికల్ టెస్ట్ మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపిక జరుగుతుంది.

దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్‌ ద్వారా

దరఖాస్తు చివరి తేదీ: 14-09-2026.

Website: https://www.iob.bank.in/en/careers

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram