దిల్లీ పొల్యూషన్ కంట్రోల్ కమిటీలో గ్రూప్ 'ఏ' ఇంజినీరింగ్ పోస్టులు

దిల్లీ పొల్యూషన్ కంట్రోల్ కమిటీలో గ్రూప్ 'ఏ' ఇంజినీరింగ్ పోస్టులు

దిల్లీ పొల్యూషన్ కంట్రోల్ కమిటీ (డీపీసీసీ) రెగ్యులర్ ప్రాతిపదికన గ్రూప్ 'ఏ' ఇంజినీరింగ్ పోస్టులను భర్తీ చేయడానికి అర్హులైన భారతీయ పౌరుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

  • మొత్తం పోస్టులు: 17

వివరాలు:

  1. సీనియర్ ఎన్విరాన్మెంటల్ ఇంజినీర్- 04

  2. ఎన్విరాన్మెంటల్ ఇంజినీర్ - 02

  3. అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజినీర్- 11

అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగాల్లో సివిల్/ ఎన్విరాన్మెంటల్/ కెమికల్/ ఎలక్ట్రికల్/ మెకానికల్/ ECE/ బయోమెడికల్/ వాటర్ రిసోర్సెస్/ రిమోట్ సెన్సింగ్/ GIS/ హైడ్రాలజీ )మొదలైవాటిలో మాస్టర్స్ డిగ్రీతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.

వయోపరిమితి: 35 నుంచి 50 ఏళ్ల వరకు ఉండాలి.

వేతనం: నెలకు పే లెవల్‌ 10,11,12 ద్వారా చెల్లిస్తారు.

ఎంపిక విధానం: రాత పరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు ప్రక్రియ: పోస్టు ద్వారా

చిరునామా: అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, దిల్లీ పొల్యూషన్ కంట్రోల్ కమిటీ (టీపీసీసీ), తార్ఢ్‌ ఫ్లోర్, బ్లాక్-ఐ, డీమర్క్ ఇట్ పార్క్ బిల్డింగ్, శాస్త్రి పార్క్, దల్లీ.

చివరి తేదీ: 14.9.2026

Website: https://dpcc.delhi.gov.in/

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram