దిల్లీ ట్రాన్స్‌కో లిమిటెడ్‌లో అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలు

దిల్లీ ట్రాన్స్‌కో లిమిటెడ్‌లో అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలు

దిల్లీ ప్రభుత్వ పరిధిలోని స్టేట్ ట్రాన్స్‌మిషన్ యుటిలిటీ దిల్లీ ట్రాన్స్‌కో లిమిటెడ్ (డాటీఎల్‌), గేట్‌ 2026 మార్కుల ఆధారంగా ఎలక్ట్రికల్, నాన్-ఎలక్ట్రికల్, సివిల్ విభాగాల్లో అసిస్టెంట్ మేనేజర్ ట్రెైనీ పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది.

వివరాలు:

  • అసిస్టెంట్ మేనేజర్ - 65

విభాగాలు: ట్రెైనీ - ఎలక్ట్రికల్, ట్రెైనీ - నాన్-ఎలక్ట్రికల్, (సివిల్) ట్రెైనీ తదితరాలు..

అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో ఈసీఈ/ఐటీ/సీఎస్‌ఈలో ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.

వయోపరిమితి: 28 ఏళ్లు

వేతనం: నెలకు పే లెవల్‌ 9, 10ల ద్వారా చెల్లిస్తారు.

దరఖాస్తు రుసుము: రూ. 500. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంది.

ఎంపిక విధానం: గేట్‌ 2026 లో వచ్చిన నార్మలైజ్డ్ మార్కుల (100 కి) ప్రాతిపదికన మాత్రమే అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్‌ ద్వారా

చివరి తేదీ: 1.9.2026

Website: https://dtl.gov.in/content/35_1_CurrentOpenings.aspx

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram