ఎన్‌ఎస్‌పీసీఎల్‌లో ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు

ఎన్‌ఎస్‌పీసీఎల్‌లో ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు

ఎన్టీపీసీ-సెయిల్ పవర్ కంపెనీ లిమిటెడ్ (ఎన్‌ఎస్‌పీసీఎల్‌)లో తాత్కాలిక ప్రాతిపదికన వివిధ విభాగాల్లో ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది.

  • మొత్తం పోస్టుల సంఖ్య: 17

వివరాలు:

  1. సీనియర్ అసిస్టెంట్ ఆఫీసర్ - 05

  2. సీనియర్ అసిస్టెంట్ ఇంజినీర్- 12

అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో పీజీ/డిప్లొమా/లా/డిగ్రీ/బీఈ/బీటెక్‌లో ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభం ఉండాలి.

వయోపరిమితి: 32 ఏళ్ల వరకు ఉండాలి.

వేతనం: నెలకు రూ. 40,000 నుంచి రూ. 1,40,000

దరఖాస్తు ఫీజు: జనరల్/ఓబీసీ అభ్యర్థులకు రూ.300. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ/ఎక్స్‌ సర్విస్‌మెన్‌, మహిళా అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంది.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్‌ ద్వారా

దరఖాస్తు చివరి తేదీ: 22-09-2026.

Website: https://www.nspcl.co.in/page/10

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram