నలందా యూనివర్సిటీలో నాన్‌ టీచింగ్‌ ఉద్యగాలు

నలందా యూనివర్సిటీలో నాన్‌ టీచింగ్‌ ఉద్యగాలు

జాతీయ ప్రాముఖ్యత కలిగిన సంస్థ రాజ్‌గిర్‌లోని నలందా యూనివర్సిటీ, ఒప్పంద ప్రాతిపదికన వివిధ బోధనేతర పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది.

  • మొత్తం పోస్టులు: 09

వివరాలు:

  1. లైబ్రేరియన్, డిప్యూటీ లైబ్రేరియన్- 02

  2. అసిస్టెంట్ రిజిస్ట్రార్ - 01

  3. అసిస్టెంట్ ఇంజినీర్ - ఎలక్ట్రికల్- 01

  4. అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్- 03

  5. లైబ్రరీ అసిస్టెంట్- 02

అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగాల్లో డిగ్రీ/పీహెచ్‌డీ/బీఈ/బీటెక్‌లో ఉత్తీర్ణతతో పాటు పోస్టును బట్టి ఉద్యోగానుభవం ఉండాలి.

వేతనం: ఏటా రూ. 6,000 నుంచి రూ.30,000 వరకు ఉంటుంది.(అదనపు అలవెన్సులు వర్తిస్తాయి)

ఎంపిక విధానం: రాత పరీక్ష/స్కిల్‌ టెస్ట్‌ లేదా ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్‌ ద్వారా

దరఖాస్తు చివరి తేదీ: 31-08-2026.

Website: https://nalandauniv.edu.in/jobs-and-internships/

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram