త్రిపుర యూనివర్సిటీలో గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టులు

త్రిపుర యూనివర్సిటీలో గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టులు

త్రిపుర యూనివర్సిటీ (కేంద్ర విశ్వవిద్యాలయం), అగర్తలా తాత్కాలిక ప్రాతిపదికన వివిధ విభాగాల్లో గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

వివరాలు:

  • గెస్ట్ ఫ్యాకల్టీ: 88

విభాగాలు: కామర్స్, బిజినెస్ మేనేజ్‌మెంట్, స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్, జర్నలిజం, కంప్యూటర్ సైన్స్, కెమిస్ట్రీ, హిందీ తదితర విభాగాలు

అర్హత: సంబంధిత విభాగాల్లో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి పీజీ/పీహెచ్‌డీలో ఉత్తీర్ణతతో పాటు నెట్‌/స్లేట్‌లో అర్హత సాధించి ఉండాలి.

గరిష్ఠ వయోపరిమితి: 70 ఏళ్లు మించకూడదు

ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఈమెయిల్ ద్వారా recruitment_guestfaculty@tripurauniv.ac.in కు పంపాలి.

దరఖాస్తులకు చివరి తేదీ: 2026 ఆగస్టు 25.

Website: https://tripurauniv.ac.in/site/index.php/en/

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram