షిప్ బిల్డింగ్ సెంటర్, విశాఖపట్నంలో టెక్నికల్/నాన్-టెక్నికల్ ఉద్యోగాలు

షిప్ బిల్డింగ్ సెంటర్, విశాఖపట్నంలో టెక్నికల్/నాన్-టెక్నికల్ ఉద్యోగాలు

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని షిప్ బిల్డింగ్ సెంటర్, విశాఖపట్నం (ఎస్‌బీసీవీ) వివిధ రకాల గ్రూప్ 'సి' క్నికల్/నాన్-టెక్నికల్, నాన్-గెజిటెడ్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది.

  • మొత్తం పోస్టుల సంఖ్య: 9

వివరాలు:

  1. కన్‌స్ట్రక్షన్ అసిస్టెంట్ - ఫిట్టర్ - 03

  2. కన్‌స్ట్రక్షన్ హ్యాండ్లర్ - ఎలక్ట్రీషియన్ - 01

  3. ఫైర్ ఇంజిన్, సివిలియన్ మోటార్ డ్రైవర్- 05

అర్హతలు: గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10వ తరగతి ఉత్తీర్ణత; సంబంధిత విభాగాల్లో ఐటీఐలో ఉత్తీర్ణతతో పాటు రెండేళ్ల ఉద్యోగానుభవం ఉండాలి.

వయోపరిమితి: గరిష్ఠంగా 18 నుంచి 27 ఏళ్ల వరకు ఉండాలి.

జీతం: పే లెవల్‌ 1, 2 ద్వారా చెల్లిస్తారు.

ఎంపిక విధానం: సీబీసీ టెస్ట్‌, అర్హతల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్‌ ద్వారా

ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభ తేదీ: 22-08-2026

ఆన్‌లైన్‌ దరఖాస్తు చివరి తేదీ: 14-09-2026.

Website: https://hslvizag.in/en/careers

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram