కొచిన్ షిప్‌యార్డ్‌లో షిప్ డ్రాఫ్ట్స్‌మన్ ట్రెయినీ పోస్టులు

కొచిన్ షిప్‌యార్డ్‌లో షిప్ డ్రాఫ్ట్స్‌మన్ ట్రెయినీ పోస్టులు

కొచిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ (సీఎస్‌ఎల్) షిప్ డ్రాఫ్ట్స్‌మన్ ట్రెయినీ పోస్టుల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

  • మొత్తం పోస్టుల సంఖ్య: 60

వివరాలు:

  1. షిప్ డ్రాఫ్ట్స్‌మన్ ట్రెయినీ (మెకానికల్)

  2. షిప్ డ్రాఫ్ట్స్‌మన్ ట్రెయినీ (ఎలక్ట్రికల్)

అర్హత: సంబంధిత విభాగాల్లో గుర్తింపు పొందిన బోర్డు నుంచి నుంచి టెన్త్‌/డిప్లొమాలో ఉత్తీర్ణులై ఉండాలి.

గరిష్ఠ వయోపరిమితి: 2026 సెప్టెంబర్ 04 నాటికి 25 ఏళ్లు మించకూడదు

వేతనం: నెలకు రూ.14,000. నుంచి రూ.20,000.

ఎంపిక ప్రక్రియ: సీఏడీ సాఫ్ట్‌వేర్ ఆధారిత ప్రాక్టికల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

దరఖాస్తు ఫీజు: జనరల్ అభ్యర్థులకు రూ.300. ఎస్సీ,ఎస్టీ అభ్యర్థులకు ఫీజు లేదు.

ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ: 2026 సెప్టెంబర్ 04.

Website: https://cochinshipyard.in/

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram