డీఆర్‌డిఓ ఆర్‌సీఐ హైదరాబాద్‌లో రిసెర్చ్ ఫెలో పోస్టులు

డీఆర్‌డిఓ ఆర్‌సీఐ హైదరాబాద్‌లో రిసెర్చ్ ఫెలో పోస్టులు

హైదరాబాద్‌లోని డిఫెన్స్‌ రిసెర్చ్‌ అండ్‌ డెవెలప్‌మెంట్‌ ఆర్గనైజేషన్‌ (డీఆర్‌డీఓ) ఆధ్వర్యంలోని రిసెర్చ్ సెంటర్ ఇమారత్ (ఆర్‌సీఐ), తాత్కాలిక ప్రాతిపదికన రిసెర్చ్ అసోసియేట్, జూనియర్ రిసెర్చ్ ఫెలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

  • మొత్తం పోస్టుల సంఖ్య - 19

వివరాలు:

  1. రిసెర్చ్ అసోసియేట్ - 02

  2. జూనియర్ రిసెర్చ్ ఫెలో - 17

అర్హత: సంబంధిత విభాగాల్లో బీఈ/బీటెక్‌/ఎంఈ/ఎమ్మెస్సీ/పీహెచ్‌డీలో ఉత్తీర్ణతతో పాటు నెట్‌/గేట్‌లో అర్హత సాధించి ఉండాలి. ఉద్యోగానుభవం ఉండాలి.

ఎంపికప్రక్రియ: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.

దరఖాస్తువిధానం: ఆఫ్‌లైన్ ద్వారా.

చిరునామా: హెడ్ హెచ్ఆర్‌డీ, డాక్టర్. ఏపీజే అబ్దుల్ కలాం మిస్సైల్ కాంప్లెక్స్, రీసెర్చ్ సెంటర్ ఇమారత్ (ఆర్‌సీఐ), పీఓ-విజ్ఞాన కంచ, హైదరాబాద్, తెలంగాణ - 500 069.

చివరి తేదీ: 13.9.2026

Website: https://drdo.gov.in/drdo/en/offerings/vacancies

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram