ఏపీసీఆర్‌డీఏలో డిప్యూటీ డైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టులు

ఏపీసీఆర్‌డీఏలో డిప్యూటీ డైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టులు

ఆంధ్రప్రదేశ్ కాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (ఏపీసీఆర్‌డీఏ), అమరావతి, స్ట్రాటజీ విభాగాంలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన డిప్యూటీ డైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టులు భర్తీకి దరఖాస్తులను కోరుతోంది.

వివరాలు:

  1. డిప్యూటీ డైరెక్టర్- 01

  2. అసిస్టెంట్ డైరెక్టర్- 02

అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగాల్లో ఎంబీఏ లేదా ఇంటర్నేషనల్ రిలేషన్స్, పబ్లిక్ పాలసీ, ఎకనామిక్స్, అర్బన్ ప్లానింగ్, డెవలప్‌మెంట్ స్టడీస్, లా లేదా ఏదైనా సంబంధిత విభాగంలో మాస్టర్స్ డిగ్రీలో ఉత్తీర్ణతతో పాటు పోస్టును భట్టి అనుభవం ఉండాలి.

జీతం: నెలకు రూ. 1,00,000 నుంచి 1,50,000 వరకు ఉంటుంది.

ఎంపిక విధానం: అర్హతలు, అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తు చివరి తేదీ: 27-08-2026.

Website: https://crda.ap.gov.in/APCRDAV2/Views/Careers_View.aspx

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram