చెన్నై పెట్రోలియం కార్పొరేషన్‌లో ఇంజినీరింగ్ అసిస్టెంట్ పోస్టులు

చెన్నై పెట్రోలియం కార్పొరేషన్‌లో ఇంజినీరింగ్ అసిస్టెంట్ పోస్టులు

చెన్నై పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (సీపీసీఎల్‌) జూనియర్ ఇంజినీరింగ్ అసిస్టెంట్-IV పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

వివరాలు:

  • జూనియర్ ఇంజినీరింగ్ అసిస్టెంట్-IV - 60

విభాగాలు: ప్రొడక్షన్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్‌స్ట్రుమెంటేషన్...

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా/బీఎస్సీలో ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.

గరిష్ఠ వయోపరిమితి: 2026 జులై 1 నాటికి గరిష్ఠ వయసు 30 సంవత్సరాలు. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు నిబంధనల ప్రకారం వయో సడలింపు ఉంటుంది.

జీతం: నెలకు రూ.25,000, నుంచి రూ.1,05,000.

ఎంపిక ప్రక్రియ: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT), డాక్యుమెంట్ వెరిఫికేషన్, అనంతరం స్కిల్/ప్రొఫిషియెన్సీ/ఫిజికల్ టెస్ట్ ఆధానంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

దరఖాస్తు రుసుము: జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులకు రూ.500. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, మాజీ సైనికులు, మహిళా అభ్యర్థులకు దరఖాస్తు రుసుము నుంచి మినహాయింపు ఉంది.

దరఖాస్తులకు చివరి తేదీ: 2026 సెప్టెంబర్ 11.

Website: https://www.cpcl.co.in/

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram