నేషనల్ ఫోరెన్సిక్ సైన్సెస్ యూనివర్సిటీలో ఫ్యాకల్టీ పోస్టులు

నేషనల్ ఫోరెన్సిక్ సైన్సెస్ యూనివర్సిటీలో ఫ్యాకల్టీ పోస్టులు

నేషనల్ ఫోరెన్సిక్ సైన్సెస్ యూనివర్సిటీ (ఎన్‌ఎఫ్‌ఎస్‌యూ) త్రిపుర క్యాంపస్‌లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

  • మొత్తం పోస్టుల సంఖ్య - 04

వివరాలు:

  1. జెనెటిక్స్/జనరల్ కెమిస్ట్రీ - 01

  2. జనరల్ ఫిజిక్స్ - 01

  3. సైబర్ సెక్యూరిటీ & డిజిటల్ ఫోరెన్సిక్స్ - 02

విభాగాలు: స్కూల్ ఆఫ్ ఫోరెన్సిక్ సైన్స్, స్కూల్ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ & డిజిటల్ ఫోరెన్సిక్స్

అర్హత: సంబంధిత విభాగాల్లో కనీసం 55 శాతం మార్కులతో పీజీ/పీహెచ్‌డీలో ఉత్తీర్ణతతో పాటు నెట్‌/సెట్‌లో అర్హత సాధించి ఉండాలి.

వేతనం: నెలకు రూ.75,000. నుంచి రూ.90,000.

దరఖాస్తు ఫీజు: జనరల్ అభ్యర్థులకు రూ.500, మహిళలు, రిజర్వ్‌డ్ అభ్యర్థులకు ఒబీసీ, ఎస్సీ, ఎస్టీ,ఈడబ్లూఎస్‌ అభ్యర్థులకు రూ.250.

ఎంపిక ప్రక్రియ: స్క్రీనింగ్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా

చిరునామా: క్యాంపస్ డైరెక్టర్, ఎన్‌ఎఫ్‌ఎస్‌యూ త్రిపుర క్యాంపస్, రాధానగర్, అగర్తల, వెస్ట్ త్రిపుర – 798001

దరఖాస్తులు చివరి తేదీ: 2026 ఆగస్టు 30.

Website: https://www.nfsu.ac.in/career

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram