ఎన్‌సీఎస్‌సీఎంలో ప్రాజెక్ట్‌ సైంటిస్ట్‌ పోస్టులు

ఎన్‌సీఎస్‌సీఎంలో ప్రాజెక్ట్‌ సైంటిస్ట్‌ పోస్టులు

చెన్నైలోని భారత ప్రభుత్వ ఎన్విరాన్మెంట్‌, ఫారెస్ట్‌ అండ్‌ క్లైమేట్‌ చేంజ్‌ మంత్రిత్వ శాఖ పరధిలోని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సస్టెయినబులల్‌ కోస్టల్‌ మేనేజ్‌మెంట్‌ కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

  • మొత్తం పోస్టుల సంఖ్య: 06

వివరాలు:

  • ప్రాజెక్ట్‌ సైంటిస్ట్‌-III: 01

  • ప్రాజెక్ట్‌ సైంటిస్ట్‌-II: 02

  • ప్రాజెక్ట్‌ సైంటిస్ట్‌-I: 01

  • ప్రాజెక్ట్‌ అసోసియేట్‌-III: 01

  • అడ్మినిస్ట్రేటివ్‌ అసోసియేట్‌-I: 01

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బ్యాచిలర్స్‌ డిగ్రీ, మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.

వేతనం: నెలకు ప్రాజెక్ట్‌ సైంటిస్ట్‌-IIIకు రూ.67,000; ప్రాజెక్ట్‌ సైంటిస్ట్‌-IIకు రూ.53,000; ప్రాజెక్ట్‌ సైంటిస్ట్‌-Iకు రూ.45,000; ప్రాజెక్ట్‌ అసోసియేట్‌-III, అడ్మినిస్ట్రేటివ్‌ అసోసియేట్‌కు రూ.29,000.

గరిష్ఠ వయోపరిమితి: ప్రాజెక్ట్‌ అసోసియేట్‌-III, అడ్మినిస్ట్రేటివ్‌ అసోసియేట్‌కు 45 ఏళ్లు; ఇతర పోస్టులకు 50 ఏళ్లు మించకూడదు.

ఎంపిక ప్రక్రియ: అనుభవం, షార్ట్‌లిస్టింగ్‌, రాత పరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 28-08-2026.

Website: https://ncscm.res.in/career/

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram