ఆర్‌యూహెచ్‌ఎస్‌లో మెడికల్ ఆఫీసర్ పోస్టులు

ఆర్‌యూహెచ్‌ఎస్‌లో మెడికల్ ఆఫీసర్ పోస్టులు

రాజస్థాన్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ (ఆర్‌యూహెచ్‌ఎస్‌), జైపూర్ మెడికల్ ఆఫీసర్ (మెడికల్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

వివరాలు:

  • మెడికల్ ఆఫీసర్ : 600 పోస్టులు

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగాల్లో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎంబీబీఎస్‌లో ఉత్తీర్ణులై ఉండాలి.

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష / మెరిట్ ఆధారంగా ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా

దరఖాస్తుల ప్రారంభ తేదీ: 2026 సెప్టెంబర్ 14

దరఖాస్తులకు చివరి తేదీ: 2026 అక్టోబర్ 13

Website: https://ruhsraj.org/

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram