ఎడ్‌సిల్‌ ఉద్యోగాలు

ఎడ్‌సిల్‌ ఉద్యోగాలు

ఎడ్యుకేషన్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (ఎడ్‌సిల్‌) రాజస్థాన్ ప్రభుత్వ పాఠశాల విద్యాశాఖలోని సమగ్ర శిక్ష అండ్‌ స్టార్స్‌ ప్రాజెక్ట్‌ కోసం కాంట్రాక్ట్ ప్రాతిపదికన వివిధ పోస్టులకు అర్హులైన భారతీయ అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

  • మొత్తం పోస్టుల సంఖ్య: 57

వివరాలు:

  • చీఫ్‌ కన్సల్టెంట్‌: 02

  • కన్సల్టెంట్‌: 10

  • అసోసియేట్‌ కన్సల్టెంట్‌/డేటా అనలిస్ట్‌: 02

  • డిస్ట్రిక్ట్‌ కన్సల్టెంట్‌: 41

  • కోఆర్డినేటర్‌: 02

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో సీఏ/సీఎంఏ, ఎల్‌ఎల్‌బీ/ఎల్‌ఎల్‌ఎం, ఎంసీఏ, ఎంటెక్‌, ఎంబీఏ, పీజీ, పీజీ డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.

వేతనం: నెలకు చీఫ్‌ కన్సల్టెంట్‌కు రూ.1,75,000; కన్సల్టెంట్‌కు రూ.80,000- రూ.1,20,000; అసోసియేట్‌ కన్సల్టెంట్‌/డేటా అనలిస్ట్‌కు రూ.70,000; డిస్ట్రిక్ట్‌ కన్సల్టెంట్‌కు రూ.50,000; కోఆర్డినేటర్‌కు రూ.70,000.

గరిష్ఠ వయోపరిమితి: 01.04.2026 నాటికి 42 నుంచి 55 ఏళ్లు వరకు ఉంటుంది.

ఎంపిక ప్రక్రియ: అనుభవం, షార్ట్‌లిస్టింగ్‌, ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 24-08-2026.

Website: https://edcilindia.co.in/TCareers

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram