ఎయిమ్స్ మంగళగిరిలో ఫ్యాకల్టీ పోస్టులు

ఎయిమ్స్ మంగళగిరిలో ఫ్యాకల్టీ పోస్టులు

ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్), మంగళగిరి (ఆంధ్రప్రదేశ్), వివిధ విభాగాలలో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

  • మొత్తం పోస్టుల సంఖ్య: 79

వివరాలు:

1 ప్రొఫెసర్ : 17
2. అడిషనల్ ప్రొఫెసర్ : 11
3. అసోసియేట్ ప్రొఫెసర్ : 14
4. అసిస్టెంట్ ప్రొఫెసర్ : 37

విభాగాలు: అనస్థీషియా, కార్డియాలజీ, డెర్మటాలజీ, జనరల్ మెడిసిన్, మైక్రోబయోలాజీ, న్యూరాలజీ, పీడియాట్రిక్స్, పాతాలజీ, రేడియాలజీ, ట్రామా & ఎమర్జెన్సీ మెడిసిన్, యూరాలజీ తదితర విభాగాలు...

అర్హత: సంబంధిత విభాగాల్లో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎండీ/ఎంఎస్‌/డీఎం/ఎంసీహెచ్‌లో ఉత్తీర్ఱతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.

వేతనం: నెలకు ప్రొఫెసర్ కు రూ.1,68,900, అడిషనల్ ప్రొఫెసర్ కు రూ.1,48,200. అసోసియేట్ ప్రొఫెసర్ కు రూ.1,38,300.అసిస్టెంట్ ప్రొఫెసర్ కు రూ.1,01,500.

దరఖాస్తు ఫీజు: జనరల్ అభ్యర్థులకు రూ.31,00. ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు 2,100.

ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఈమెయిల్ ద్వారా facultyrec@aiimsmangalagiri.edu.in కు పంపాలి.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 2026 సెప్టెంబరు 27.

Website: https://www.aiimsmangalagiri.edu.in/

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram