ఎన్‌టీపీసీ గ్రీన్‌ ఎనర్జీలో మేనేజర్‌ ఉద్యోగాలు

ఎన్‌టీపీసీ గ్రీన్‌ ఎనర్జీలో మేనేజర్‌ ఉద్యోగాలు

దిల్లీలోని నేషనల్‌ థర్మల్‌ పవర్‌ కార్పొరేషన్‌ (ఎన్‌టీపీసీ) గ్రీన్‌ ఎనర్జీ లిమిటెడ్‌ మేనేజర్‌ పోస్టుల నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

వివరాలు:

  • మేనేజర్‌(ఆర్‌ఈ, ఫైనాన్స్‌, ల్యాండ్‌): 34 పోస్టులు

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో గ్రాడ్యుయేట్‌, సీఏ, సీఎంఏ, పీజీ, పీజీ డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.

వయోపరిమితి: 40 ఏళ్లు మించకూడదు.

జీతం: నెలకు రూ.70,000- రూ.2,00,000.

ఎంపిక విధానం: దరఖాస్తుల స్క్రీనింగ్‌, రాత పరీక్ష, గ్రూప్‌ డిస్కషన్‌, ఇంటర్యూ ఆధారంగా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం: 11.08.2026.

దరఖాస్తు చివరి తేదీ: 31.08.2026.

Website: https://www.ngel.in/ngel-home

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram