ఆర్‌సీఎఫ్‌ లిమిటెడ్‌లో మేనేజ్‌మెంట్ ట్రైనీ ఉద్యోగాలు

ఆర్‌సీఎఫ్‌ లిమిటెడ్‌లో మేనేజ్‌మెంట్ ట్రైనీ  ఉద్యోగాలు

నవరత్న ప్రభుత్వ రంగ సంస్థ రాష్ట్రీయ కెమికల్స్అండ్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ (ఆర్‌సీఎఫ్‌ఎల్‌) తాత్కాలిక ప్రాతిపదికన వివిధ ఇంజినీరింగ్ నాన్-ఇంజనీరింగ్ విభాగాల్లో మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది.

వివరాలు:

  • మేనేజ్‌మెంట్ ట్రైనీ - 84

విభాగాలు: కెమికల్, బాయిలర్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్‌స్ట్రుమెంటేషన్, మెటీరియల్స్, సివిల్, ఫైర్, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్, ఐటీ, రాజభాష, ఫైనాన్స్, మార్కెటింగ్ తదితరాల్లో..

అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో సీఏ/ఎంసీఏ/ ఎంబీఏ/ బీఈ/బీటెక్‌లో ఉత్తీర్ణతతో పాటు ఉద్యగానుభం ఉండాలి.

స్టైపెండ్: శిక్షణ సమయంలో నెలకు రూ.60,000, తర్వాత 40,000 నుంచి రూ.1,40,000 వరకు చెల్లి్స్తారు.

ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తుల ప్రారంభ తేదీ: 08-08-2026.

దరఖాస్తు చివరి తేదీ: 24-08-2026.

Website: https://www.rcfltd.com/hrrecruitment/recruitment-1

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram