మోదీ-సుబియాంతో చర్చలు

మోదీ-సుబియాంతో చర్చలు
  • ప్రధాని నరేంద్ర మోదీ 2026, జులై 7న జకార్తాలో ఇండోనేసియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంతోతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. అనంతరం రెండు దేశాల మధ్య 14 అవగాహన ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. కలిసి ఉత్పత్తి, నౌకల నిర్మాణంలో సహకరించుకోవడం, నిర్వహణ సదుపాయాలపై నేతలిద్దరూ చర్చించారు.
  • వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన సబాంగ్‌ ఓడరేవును ఉమ్మడిగా అభివృద్ధి చేయాలని ఇరు దేశాలు నిర్ణయించాయి. ఇండోనేసియా చెల్లింపుల వ్యవస్థతో భారత యూపీఐని అనుసంధానించేందుకు అంగీకరించాయి.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram