సనాయె తకాయిచితో మోదీ భేటీ

సనాయె తకాయిచితో మోదీ భేటీ
  • భారత్‌-జపాన్‌ 16వ వార్షిక శిఖరాగ్ర సదస్సు కోసం భారత్‌కు వచ్చిన జపాన్‌ ప్రధాని సనాయె తకాయిచి 2026, జులై 2న ప్రధాని నరేంద్ర మోదీతో దిల్లీలోని హైదరాబాద్‌ హౌస్‌లో ద్వైపాక్షిక చర్చలు జరిపారు.
  • ఆర్థిక భాగస్వామ్య చట్రం రూపొందించుకోవడంతో పాటు సైనిక ఆయుధ సంపత్తిని కలిసి అభివృద్ధి చేయాలని భారత్‌-జపాన్‌ నిర్ణయించుకున్నాయి. కృత్రిమ మేధ, ఇంధన సరఫరా వ్యవస్థ, నౌకా నిర్మాణం, విమానయాన రంగం, లాజిస్టిక్స్‌లలోనూ పరస్పరం సహకరించుకోవాలని ఇరు దేశాలూ నిర్ణయించాయి.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram