చదరంగం అనేది అత్యంత ప్రజాదరణ కలిగిన ప్రపంచవ్యాప్త క్రీడ. శాస్త్రీయ, మేధోపరమైన ఆలోచనల కలయికతో అత్యంత పురాతన సాంస్కృతిక ఆటల్లో ఇది ఒకటి. చదరంగం ఆడటాన్ని మెదడుకు వ్యాయామంగా పేర్కొంటారు. ఇంటర్నేషనల్ చెస్ ఫెడరేషన్ (ఫిడే) స్థాపనకు గుర్తుగా ఏటా జులై 20న ‘అంతర్జాతీయ చెస్ దినోత్సవం’ (International Chess Day) నిర్వహిస్తారు. ప్రజలు దీన్ని ఆడేలా ప్రోత్సహించడంతోపాటు చదరంగం వల్ల కలిగే ప్రయోజనాలను చాటిచెప్పడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం.
|
చదరంగ పరిభాష, నియంత్రణ సంస్థలు, ఇతర ముఖ్యాంశాలతోపాటు యూపీఎస్సీ సివిల్స్, ఆర్‌ఆర్‌బీ ఎన్‌టీపీసీ, ఎస్‌ఎస్‌సీ, ఆర్‌ఆర్‌బీ క్లర్క్ మెయిన్స్, ఎస్‌బీఐ పీవో మెయిన్స్, ఆర్‌ఆర్‌బీ గ్రూప్-డి తదితర పోటీపరీక్షల్లో అడిగిన 100కి పైగా ప్రశ్నలు - జవాబులతో రూపొందించిన ఈబుక్.. ఇంకా పోటీపరీక్షల్లో వచ్చే కీలక జీకే అంశాలు, మంత్లీ కరెంట్ అఫైర్స్ ఈబుక్స్, ప్రాక్టీస్ టెస్ట్స్ కోసం ‘ఈనాడు ఈప్రతిభ జనరల్ నాలెడ్జ్ & కరెంట్ అఫైర్స్ కోర్సు’కి సబ్‌స్క్రైబ్ చేసుకోండి. వివరాల కోసం లింక్ పై క్లిక్ చేయండి. https://hov.to/69b00978 |
గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు
1. కింది అంతర్జాతీయ సంస్థల్లో ఏది చెస్ క్రీడకు సంబంధించిన పాలక మండలి?
(దిల్లీ పోలీస్ కానిస్టేబుల్ (ఎగ్జిక్యూటివ్), 2023)
1) ఐసీసీ 2) ఐఓసీ 3) ఫిడే 4) ఫిఫా
సమాధానం: 3
2. చదరంగంలో అడ్డు వరుసలో ఉండే గడులను ఏమంటారు?
(ఎస్‌ఎస్‌సీ జీడీ కానిస్టేబుల్, 2023)
1) ర్యాంకులు 2) బంటులు
3) బిషప్‌లు 4) ఫైల్స్
సమాధానం: 1
3. The colours of the squares used in a chessboard are ________ .
(SSC CGL, 2023)
1) white and black 2) red and black
3) white and green 4) white and red
Ans: 1
4. The total number of bishops in a chess game is _____.
(SSC JE Mechanical, 2024)
1) one 2) two 3) three 4) four
Ans: 4
5. The number of white rooks used in chess is _______.
(Delhi Police Constable (Executive), 2023)
1) Three 2) One 3) Two 4) Four
Ans: 3
6. In chess, which piece is worth the least in terms of points?
(SSC GD Constable 2024)
1) King 2) Queen 3) Horse 4) Elephant (Rook)
Ans: 1