‘క్లైమేట్‌ సెంట్రల్‌’ నివేదిక

‘క్లైమేట్‌ సెంట్రల్‌’ నివేదిక
  • ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ సంబంధిత కారణాలతో నిద్రలేమి సమస్య తీవ్రంగా ఉన్న దేశాల్లో భారత్‌ ఒకటిగా ఉన్నట్లు ‘క్లైమేట్‌ సెంట్రల్‌’ సంస్థ వెలువరించిన తాజా నివేదిక తెలిపింది. దేశంలోని దక్షిణ ప్రాంతాల ప్రజలు ఏటా 78 నుంచి 91 గంటల నిద్రను కోల్పోతుండగా.. ఇందులో 8 - 9 గంటల నిద్రలేమికి వాతావరణ మార్పులే కారణమని పేర్కొంది. 
  • భారత్‌లోని 107 నగరాల్లో ఈ అధ్యయనం జరిగింది. వాతావరణ మార్పుల కారణంగా అత్యధికంగా నిద్ర కోల్పోతున్న ప్రాంతంగా తమిళనాడు నమోదయింది. ప్రధాన మెట్రో నగరాల్లో అత్యధిక నిద్రలేమి నమోదైనవిగా చెన్నై (93 గంటలు), ముంబయి (84), కోల్‌కతా (80) నిలిచాయి. 

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram