ఫార్చ్యూన్‌ ఇండియా జాబితా

ఫార్చ్యూన్‌ ఇండియా జాబితా
  • ఫార్చ్యూన్‌ ఇండియా అత్యంత శక్తిమంత మహిళల జాబితా 2026లో రిలయన్స్‌ ఫౌండేషన్‌ ఛైర్‌పర్సన్‌ నీతా అంబానీ అగ్రస్థానంలో నిలిచారు. దేశవ్యాప్తంగా వివిధ రంగాల్లో రాణిస్తున్న 100 మంది మహిళలతో ఈ జాబితాను ఫార్చ్యూన్‌ ఇండియా రూపొందించింది. వ్యాపారం, ఆర్థిక, టెక్నాలజీ, ఆరోగ్య సంరక్షణ రంగాలతో పాటు ప్రజావిధానాల్లో ప్రాధాన్యం వహిస్తున్న వారు, పారిశ్రామికవేత్తలు ఈ జాబితాలో చోటుచేసుకున్నారు. 
  • ఈ జాబితాలో రెండో స్థానంలో రోష్నినాడార్, 3వ స్థానంలో అపోలో హాస్పిటల్‌ నిర్వాహకులు (శోభన, సంగీతా, ప్రీతి, సునీత) ఉన్నారు. 

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram