నేతన్నలకు జాతీయ పురస్కారాలు

నేతన్నలకు జాతీయ పురస్కారాలు

చేనేత రంగంలో అపార కృషి చేసిన.. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఇద్దర నేతన్నలను జాతీయ పురస్కారాలు వరించాయి. వెంకటగిరి చీరల ఖ్యాతికి అంతర్జాతీయ గుర్తింపు తెచ్చిన నక్కా వెంకటేశ్వరరావు, పొందూరు కాటన్‌తోనూ నాణ్యమైన జామ్దానీ చీరలు నేసి.. పేరొందిన, శ్రీకాకుళం జిల్లాకు చెందిన మురకల నటరాజుకు ఈ పురస్కారాలు వచ్చాయి. ఆగస్టు 7న జరిగే 12వ జాతీయ చేనేత దినోత్సవంలో ఈ పురస్కారాలను వీరు అందుకుంటారు. 

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram