23 పంచాయతీలకు ఐఎస్‌వో గుర్తింపు 

23 పంచాయతీలకు ఐఎస్‌వో గుర్తింపు 

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో 23 గ్రామ పంచాయతీలకు సుపరిపాలనలో అంతర్జాతీయ ప్రామాణాల సంస్థ (ఐఎస్‌వో) సర్టిఫికెట్‌ లభించింది. ఆయా పంచాయతీల్లో ప్రజలకు అందిస్తున్న సేవలు, సౌకర్యాలు, దస్త్రాల నిర్వహణ తదితర అంశాల్లో ఉత్తమంగా నిలవడంతో ఐఎస్‌వో సర్టిఫికెట్లు జారీ చేసింది.  

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram