హైకోర్టు అదనపు న్యాయమూర్తుల ప్రమాణం

హైకోర్టు అదనపు న్యాయమూర్తుల ప్రమాణం

హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా గంధం సునీత, ఆలపాటి గిరిధర్, చింతలపూడి పురుషోత్తం కుమార్‌ ప్రమాణం చేశారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ లిసా గిల్‌ 2026, జులై 6న మొదటి కోర్టు హాలులో వారితో ప్రమాణం చేయించారు. రెండేళ్లపాటు వీరు అదనపు న్యాయమూర్తులుగా కొనసాగుతారు. అనంతరం శాశ్వత న్యాయమూర్తులుగా నియమితులవుతారు.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram