హైకోర్టుకు ముగ్గురు అదనపు న్యాయమూర్తులు

హైకోర్టుకు ముగ్గురు అదనపు న్యాయమూర్తులు
  • హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా న్యాయాధికారులు గంధం సునీత, ఆలపాటి గిరిధర్, చింతలపూడి పురుషోత్తం కుమార్‌ నియమితులయ్యారు. వీరి నియామకానికి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదముద్ర వేయడంతో కేంద్ర న్యాయశాఖ 2026, జులై 3న నోటిఫికేషన్‌ జారీచేసింది.
  • హైకోర్టు సీజే జస్టిస్‌ లిసా గిల్‌ త్వరలో వీరితో ప్రమాణం చేయిస్తారు. రెండేళ్లపాటు వీరు అదనపు న్యాయమూర్తులుగా కొనసాగుతారు. అనంతరం శాశ్వత న్యాయమూర్తులుగా నియమితులవుతారు. 

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram