డెలాయిట్‌ ఇండియా అంచనా

డెలాయిట్‌ ఇండియా అంచనా
  • ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2026-27)లో భారత ఆర్థిక వ్యవస్థ 6.5- 6.8% వృద్ధి రేటును నమోదుచేయొచ్చని డెలాయిట్‌ ఇండియా అంచనా వేసింది. వడ్డీ రేట్ల తగ్గింపుతో పాటు అంతర్జాతీయ పరిస్థితులు  చక్కబడటం సానుకూలాంశం. పండగల డిమాండ్‌తో వృద్ధి బలోపేతం కావొచ్చని తాజా ‘ఎకనామిక్‌ ఔట్‌లుక్‌’లో సంస్థ పేర్కొంది.
  • సమీపకాలంలో కొన్ని సవాళ్లున్నా,    మధ్యకాలంలో భారత ఆర్థిక వృద్ధిపై డెలాయిట్‌ ఆశావహంగా ఉంది. ప్రపంచంలోని పలు దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకోవడం మేలు చేకూరుస్తుందని ఆశాభావం వ్యక్తం చేసింది. 

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram