ప్రపంచంలో అత్యంత విలువైన కంపెనీగా మళ్లీ యాపిల్ నిలిచింది. చిప్ సంస్థ ఎన్‌విడియా షేరు విలువ 3.7% పతనం కాగా, యాపిల్ షేరు విలువ 0.4% పెరిగిన నేపథ్యంలో, కంపెనీల మార్కెట్ విలువలు మారాయి. యాపిల్ విలువ 4.9 లక్షల కోట్ల డాలర్లకు చేరగా, ఎన్‌విడియా విలువ 4.8 లక్షల కోట్ల డాలర్లకు పరిమితమైంది. 2025 మేలో యాపిల్ కంటే అధిక మార్కెట్‌విలువను సాధించిన ఎన్‌విడియా, ఇప్పుడు మళ్లీ వెనక్కి తగ్గింది.