యూనికార్న్‌ జాబితాలోకి ఎమర్జెంట్‌ 

యూనికార్న్‌ జాబితాలోకి ఎమర్జెంట్‌ 
  • ఏఐ (కృత్రిమమేధ) సాఫ్ట్‌వేర్‌ క్రియేషన్‌ ప్లాట్‌ఫామ్‌ అయిన ఎమర్జెంట్‌కు యూనికార్న్‌ (కనీసం 100 కోట్ల డాలర్లు/రూ.9500 కోట్లు అంతకంటే అధిక విలువ కలిగిన సంస్థ) హోదా దక్కింది. ఈ సంస్థ తాజాగా 130 మిలియన్‌ డాలర్ల (సుమారు రూ.1,240 కోట్ల) నిధులను సమీకరించింది. ఆల్టర్నేటివ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ సంస్థ క్రియేగిస్‌ నేతృత్వంలో జరిగిన తాజా ఫండింగ్‌ వల్ల.. ఏడాదిలోనే ఈ అంకుర సంస్థ విలువ 1.5 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.14,250 కోట్ల)కు చేరింది. 
  • ఎమర్జెంట్‌ ప్రధాన కార్యాలయం శాన్‌ఫ్రాన్సిస్కోలో ఉంది. ప్రపంచవ్యాప్తంగా 200 మంది ఉద్యోగులు ఉన్నారు. వీరిలో 95%  మంది భారత్‌లోనే పని చేస్తున్నారు.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram