విదేశీ రుణాలు రూ.72.46 లక్షల కోట్లు

విదేశీ రుణాలు రూ.72.46 లక్షల కోట్లు
  • భారత మొత్తం విదేశీ రుణాలు 2026 మార్చి చివరకు 762.8 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.72.46 లక్షల కోట్ల)కు చేరాయని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) వెల్లడించింది.
  • 2025 మార్చి ఆఖరుతో పోలిస్తే ఇవి 26.3 బి.డాలర్లు (రూ.2.48 లక్షల కోట్లు) పెరిగినట్లు తెలిపింది. అంతకు ముందు ఆర్థిక సంవత్సరంలో 19.8 శాతంగా ఉన్న విదేశీ రుణాలు-జీడీపీ నిష్పత్తి 2026 మార్చి ఆఖరుకు 20.8 శాతానికి పెరిగినట్లు ఆర్‌బీఐ వివరించింది.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram