భారత్, ఇజ్రాయెల్ మధ్య సురక్షిత, స్థిరమైన పెట్టుబడి వాతావరణానికి వీలు కల్పించే ద్వైపాక్షిక పెట్టుబడి ఒప్పందం 2026, జులై 4 నుంచి అమల్లోకి వచ్చిందని ఆర్థిక శాఖ తెలిపింది. పరస్పర పెట్టుబడులకు రక్షణ కల్పించే ఈ ఒప్పందం.. ఇరు దేశాల మధ్య పెట్టుబడి కార్యకలాపాలను పెంచడంలో దోహదపడుతుందని అంచనా వేస్తున్నారు.
2025, సెప్టెంబరు 8న ఈ ఒప్పందంపై భారత్, ఇజ్రాయిల్ సంతకాలు చేశాయి.